రాజధాని లేని రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడ లేదు: షర్మిల

వాష్టింగన్ డిసి అని జగన్ మోసం చేశాడు.

మూడు రాజధానుల పేరు చెప్పి టైమ్ పాస్ చేశాడు.

పోలవరం నిర్మించాలంటే రాష్ట్రానికి రాజధాని కావాలి.

రాజధాని కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి