ఎండ తీవ్రతకు మొబైల్స్ సాధారణంగా కంటే ఎక్కువగా హీటెక్కుతాయ్..

ఫోన్ వేడిగా ఉన్నప్పుడు వెంటనే మాట్లాడటం ఆపేయాలి.

హీటెక్కినప్పుడు ఫోన్ పౌచ్ తీసేసి వాడకుండా పక్కనపెట్టాలి.

హీట్ పూర్తిగా తగ్గినంత వరకూ ఛార్జింగ్ పెట్టకూడదు.

ఎండ తగిలే ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టొద్దు

ఫోన్ నీడలోనే పెట్టండి.. కుదిరితే ఫ్యాన్‌కు ఎదురుగా కూడా పెట్టొచ్చు.

ఫోన్ వేడిగా ఉన్నా వాడితే.. ప్రాసెసర్ కొన్నిసార్లు స్తంభించిపోతుంది.

కార్లలో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

డూప్లికేట్ ఛార్జర్లు కాకుండా.. ఒరిజినల్‌ మాత్రమే వాడాలి.

ఫోన్‌ను ఫ్రిడ్జ్‌లో మాత్రం అస్సలు పెట్టొద్దంటున్న టెక్ నిపుణులు.