Share News

థామస్‌, ఉబెర్‌.. రెండూ చైనాకే

ABN , Publish Date - May 06 , 2024 | 05:13 AM

ఆతిథ్య చైనా జట్టు థామస్‌, ఉబెర్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలను కైవసం చేసుకుంది...

థామస్‌, ఉబెర్‌.. రెండూ చైనాకే

చెంగ్డూ (చైనా): ఆతిథ్య చైనా జట్టు థామస్‌, ఉబెర్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఉబెర్‌ కప్‌ ఫైనల్లో చైనా మహిళలు 3-0తో ఇండోనేసియాను చిత్తుచేసి విజేతలుగా నిలిచారు. థామస్‌ కప్‌ తుది పోరులోనూ చైనా 3-1తో ఇండోనేసియానే ఓడించి టైటిల్‌ దక్కించుకుంది.

Updated Date - May 06 , 2024 | 05:13 AM