Share News

ఆస్ర్టో గైడ్‌ : 22,775 పైన బుల్లిష్‌

ABN , Publish Date - May 06 , 2024 | 06:07 AM

నిఫ్టీ గత వారం 22,863-22,348 పాయింట్ల మధ్యన కదలాడి గత వారంతో పోల్చితే 56 పాయింట్ల లాభంతో 22,476 వద్ద ముగిసింది...

ఆస్ర్టో గైడ్‌ : 22,775 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 22,775 పైన బుల్లిష్‌

(మే 6-10 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 22,863-22,348 పాయింట్ల మధ్యన కదలాడి గత వారంతో పోల్చితే 56 పాయింట్ల లాభంతో 22,476 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 22,775 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 22,613, 22,566, 22,404, 22,424 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 22,775 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 22,175

నిరోధ స్థాయిలు: 22,675, 22,775, 22,875

(22,575 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 22,275, 22,175, 22,075

(22,375 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రి

Updated Date - May 06 , 2024 | 06:07 AM